వెధవ బొమ్మ తెచ్చారు
వీళ్ళిద్దరూ కొట్టుకు ఛస్తున్నారు
ఇంకోటి తేవల్సింది
నాకేం కోట్లు లేవు
రెండూ మూడూ తేవడానికి
రోజూ ఆ బొమ్మ కోసం రామ రావణ యుధ్ధం ఇద్దరూ వింటం లేదు
ఏం చేయమంటారు
తీసి దాచెయ్
అంతేనా..
ఆ..
విన్నారా..మీరిలా కొట్టుకుంటే బొమ్మ పక్కింటి బబ్లూ కిచ్చేస్తా..
వద్దమ్మా ఇయ్యవద్దు ఇకపై ఇద్దరూ కలిసి ఆడుకుంటాం
అస్సలు కొట్టుకోం
అలా రండి దారికి
***
ఈ తెలంగాణ గొడవతో తలనొప్పి వచ్చింది పిన్నిగారూ
ఇద్దరికీ బుధ్ధిలేదు..
అసలు ఈ గొడవకు అర్థం ఉంద..
విభజించాలని వాళ్ళూ
వద్దని వీళ్ళూ..హైద్రాబాద్ మాదే అని వాళ్ళు మాకే అని వీళ్ళు
ఈ వెధవ గొడవతో పిల్లల చదువు పాడవుతోంది
స్కూల్ అస్సలు జరగటం లేదు..
అమ్మా..
అమ్మా..
వుండరా..
కాఫీ పెడతాను పిన్నిగారూ..
వద్దమ్మా..
మీరలాగే అంటారు ఎంత నిమిషం పట్టదు వుండండి..
అమ్మా..
అమ్మా..
ఏంట్ర..
అమ్మా నీవు ఆ బొమ్మని దాచేసినట్లు ఆ సోనియా హైద్రాబాదును ఎక్కడన్నా దాచేస్తే..
అప్పుడు వీళ్ళూ దెబ్బలాడుకోకుండా నోర్మూసుకుని వుంటారు..
కదరా తమ్ముడూ..
వద్దురా..అన్నయ్యా..
అప్పుడు మనకు స్కూల్ రోజూ వుంటుంది అప్పుడు ఆటలూలేవు.. సెలవులూ లేవు..

దాచేయడానికి హైదరాబాద్ సీమాంధ్ర లో పట్టదు కనుక తెలంగాణా లో దాచేద్దాం!
ReplyDeleteఅమ్మ సోనియమ్మకు దాచటమెలాగో తెలియదా..
ReplyDelete